- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AICC: రాజ్యాంగం ఎంత బలంగా ఉంటే దేశం అంత బలపడుతుంది: రాహుల్ గాంధీ
దిశ, వెబ్ డెస్క్: రాజ్యాంగం(Constitution) ఎంత బలంగా ఉంటే దేశం అంత బలపడుతుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC Leader Rahul Gandhi) అన్నారు. రాజ్యాంగ దినోత్సవం(Constitution Day) సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసిన ఆయన.. ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు(Greetings) తెలియజేశారు. దీనిపై రాహుల్.. న్యాయం, హక్కులు అందరికీ సమానంగా ఉండాలన్నదే మన రాజ్యాంగం ప్రాథమిక స్ఫూర్తి అని, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించాలని అన్నారు. అంతేగాక సమాజంలోని పేద, అత్యంత బలహీన వర్గాలను రక్షించడానికి రాజ్యాంగం ఒక శక్తివంతమైన సాధనమని, అది ఎంత బలంగా ఉంటే మన దేశం అంత బలపడుతుందని చెప్పారు. ఈ రోజున రాజ్యాంగ భావనను పరిరక్షించిన యోధులు, అమరవీరులు, రాజ్యాంగ పరిషత్‌లోని ప్రతి సభ్యునికి నివాళులు అర్పిస్తూ.. దానిని పరిరక్షించాలనే నా సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నానని ఎక్స్ లో రాసుకొచ్చారు.