- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒంటరి జీవితం గడపలేక వ్యక్తి ఆత్మహత్య..
by Kalyani |
X
దిశ, భీమదేవరపల్లి/ఎల్కతుర్తి: ఒంటరి జీవితం గడపలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్కతుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తిలో వెల్డింగ్ వర్క్ చేస్తూ ప్రభాకర చారి(65) జీవనం సాగించేవాడు. తన భార్య రెండేళ్ల క్రితం మృతి చెందింది. తన ఇద్దరు కూతుళ్లకు వివాహాలు జరిగాయి.
ఒంటరి జీవితం గడపలేక, అనారోగ్య కారణాలతో ప్రభాకర చారి పురుగుల మందు తాగి ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story