- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్టీసీ బస్సును ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం
by Mahesh |
X
దిశ, గీసుకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన మండలంలోని ఓంకార్ ఫంక్షన్ హాల్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ జి. బాబులాల్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తీసుకుంటున్నట్టు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story