విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్.. దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు

by Aamani |
విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్.. దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు
X

దిశ,మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ పట్టణంలో ని బుధవారం గాదె రుక్మారెడ్డి ప్రైవేటు స్కూల్ లో ఓ విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించాడు. వార్డెన్ పై విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. వార్డెన్ వెంటనే తొలగించాలని విద్యార్థిని బంధువులు,తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్ లో వార్డెన్ ని స్కూల్ యాజమాన్యం బంధించి,టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed