- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > వరంగల్ > గోదావరి తీర ప్రాంత గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలింపు..
గోదావరి తీర ప్రాంత గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలింపు..
by Aamani |
X
దిశ,ఏటూరునాగారం : గత రెండు మూడు రోజులు గా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా అధికారులు అప్రమత్తామయ్యారు.కాగా ములుగు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామలలోని గోదావరి, ఉప్పోంగుతున్న వాగు తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం రోజు నుండి ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం బుటారం వాగు ఉప్పోంగుతూ క్రమక్రమంగా వరద ఉదృతి పెరుగుతుండడంతో బుటారం గ్రామానికి చెందిన 230 మంది గ్రామాస్తులను మండల కేంద్రంలోని గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అదివారం రోజున ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు తరలించారు.
Advertisement
Next Story