- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Arrest : ఒడిశా టు ఇల్లందు గంజాయి సరఫరా ముఠా అరెస్ట్
by Aamani |
X
దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలంలోని చెక్ పోస్ట్ వద్ద రెండు ఆటోలలో తరలిస్తున్న 118 కేజీల గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఒడిశాలోని కలిమల నుంచి భద్రాచలం మీదుగా ఇల్లందు తరలిస్తుండగా వారు చిక్కారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు పారిపోగా, ఒక మైనర్ బాలుడిని, మరొక యువకుడిని అరెస్టు చేశారు. రూ. 31 లక్షల విలువ గల గంజాయిని ఆటోని ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Next Story