- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Worest Record : టీ20ల్లో 7 పరుగులకే ఆలౌట్.. చెత్త రికార్డు నమోదు చేసిన దేశం ఏదంటే..?
దిశ, స్పోర్ట్స్ : టీ20ల్లో చెత్త రికార్డు నమోదైంది. టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా దేశాల సబ్ రీజినల్ క్వాలిఫైయర్ మ్యాచ్ సందర్భంగా ఐవరికోస్ట్ జట్టు కేవలం 7 పరుగులకే ఆలౌట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా నిర్ణీత 20 ఓవర్లకు తో 4 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. నైజీరియా జట్టు బ్యాట్స్‌మెన్ సెలిమ్ సలావు 53 బంతుల్లో 112 పరుగులు చేయగా.. ఇసాక్ 23 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఐవరికోస్ట్ జట్టు కేవలం 7.3 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌట్ టీ20ల్లో చెత్త రికార్డును తమ పేరిట నమోదు చేసుకుంది. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు. అంతకుముందు 2023లో జరిగిన టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో ఐసెల్ ఆఫ్ మ్యాన్ 10 పరుగులకు ఆలౌట్ అయింది. అదే ఏడాది సింగపూర్ చేతిలో మంగోలియా10 పరుగులకు ఆలౌట్ అయి టీ20ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్లుగా నిలిచాయి. తాజాగా టీ20 మ్యాచ్‌లో 7 పరుగులకే ఆలౌట్ అయి అత్యల్ప స్కోరు చేసిన జట్టు జాబితాలో ఐవరికోస్ట్ మొదటి స్థానంలో నిలిచింది.