- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్కినేని అఖిల్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
దిశ, సినిమా: అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య(Nagachaitanya) డిసెంబర్ 4న శోభితను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. చైతూ తమ్ముడు అఖిల్(Akhil) కూడా జైనబ్ అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసేసుకున్నాడు. సడెన్‌గా ఈ అనౌన్స్‌మెంట్ రావడంతో ఇది నిజమా..? అబద్ధమా..? అనే డైలమాలో కొంతమంది ఉన్నా.. ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగార్జున(Nagarjuna) అనౌన్స్ చేయడంతో ఇది 100 పర్సెంట్ జెన్యూన్ న్యూసే అని తేలిపోయింది. ఈ మేరకు నాగ్ ఎక్స్ వేదికగా ‘‘మా అబ్బాయి అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. జైనబ్ రవడ్జీ అనే అమ్మాయి మా కోడలు కాబోతోంది. కొత్త దంపతులకు మీ ఆశీర్వాదాలు కావాలి. త్వరలో పెళ్లి డేట్‌ను అనౌన్స్ చేస్తాము’’ అని రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ అంతా అసలు ఎవరీ జైనబ్..? అని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన పలు విషయాలు బయటకు వచ్చాయి.
జైనబ్ రవడ్జీ.. ఈమె ఢిల్లీకి చెందిన ఓ యంగ్ రైజింగ్ ఆర్టిస్ట్(Rising Artist). జైనబ్ తండ్రి జుల్ఫీ రవడ్జీ(Zulfi Ravdjee) పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఈయన, నాగార్జున చాలా కాలం నుంచి ఫ్రెండ్స్. ఆమెకి బ్రదర్ జైన్ రవడ్జీ(Jain Ravdjee)కూడా ఎనర్జీ ఇండస్ట్రీ నడుపుతున్నాడు. ఇక జైనబ్, అఖిల్ కూడా రెండేళ్ల నుంచి ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు. ఈ రెండేళ్లలో ఇద్దరి టేస్ట్స్, ఎమోషన్స్, ఒపీనియన్స్ కలవడంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముందు వాళ్ల ప్రేమకి పెళ్లితో శుభం కార్డ్ వేయాలని డిసైడ్ అయి ఇదిగో ఇలా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కానీ అందరినీ పిలిచి భారీగా కాకుండా సింపుల్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇక 27 ఏళ్ల జైనబ్ ఆర్ట్‌కి ఇండియాలోనే కాదు.. దుబాయ్(Dubai), లండన్‌లలో కూడా మంచి పేరుంది.
ముఖ్యంగా జైనబ్ ఆబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్(Abstract art)కిత నంబర్ ఆఫ్ కంట్రీస్‌లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఈమె మంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. ఫాదర్, బ్రదర్‌లా ఇండస్ట్రియలిస్ట్‌గా మారకుండా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకోవాలని ఇలా ఆర్టిస్టిక్ వేలో అడుగుపెట్టారు జైనబ్. ఇక జైనబ్ తండ్రి వైఎస్సార్‌సీపీ(YSRCP) హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ కంట్రీస్‌లో స్పెషల్ రిప్రజెంటేటివ్‌గా కూడా పని చేశారు. ఈయన కుమారుడు జైన్ రవ్జీ కూడా వ్యాపారవేత్తే. జేఆర్ రినేవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చైర్మన్, ఎండీగా ఉన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న ఈ ఫ్యామిలీ హైదరాబాద్‌లోనే నివాసం ఉంటోంది.
Read More...
Akkineni Akhil: సైలెంట్‌గా అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.. ట్వీట్‌తో షాకిచ్చిన నాగార్జున