బొడ్లాడా గ్రామంలో పోలీసుల కార్డెన్ సర్చ్..

by Kalyani |
బొడ్లాడా గ్రామంలో పోలీసుల కార్డెన్ సర్చ్..
X

దిశ, మరిపెడ (దంతలపల్లి ): మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామంలో తొర్రూర్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ దాడులల్లో అక్రమంగా నిలువ చేసిన రూ. 30 వేల విలువైన మద్యం, 40 కేజీల నల్లబెల్లం, 2 కేజీల పటిక, సరైనా దృవపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డెన్ సెర్చ్ లో డీఎస్పీ రఘు, సీఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed