- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Warangal Floods: వరంగల్‌లో వరద కన్నీరు.. ఫొటో ఫీచర్
X
దిశ, నెట్‌వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. చెరువులు, కుంటలు ఉప్పొంగి గ్రామాలను ముంచెత్తుతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా జాతీయ రహదారులు సైతం వరద గుప్పిట్లో చిక్కుకోని రాకపోకలు స్తంభించిపోయాయి. వాగులకు వరద పోటెత్తడంతో గ్రామాలకు గ్రామాలను చుట్టుముట్టి జనజీవనాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేశాయి. రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఇండ్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం అవుతున్నాయి. కాల్వలు, చెరువులు, రోడ్లు తెగిపోతున్నాయి. ఈ వరద సృష్టిస్తోన్న బీభత్స దృశ్యాలను ‘దిశ’ మీ ముందు ఉంచుతోంది.
Read More : తెలంగాణ చరిత్రలోనే తొలిసారి అత్యంత భారీ వర్షపాతం నమోదు
Advertisement
Next Story