- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలు గమనిస్తున్నారు... గవర్నమెంట్‌పై గవర్నర్ ఆగ్రహం!
X
దిశ, హన్మకొండ: హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో గురువారం హాజరైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై మీడియాతో మాట్లాడుతూ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గడిచిన కొన్ని నెలలుగా రాష్ట్ర పర్యటనలో ప్రభుత్వ అధికారులు ప్రొటో కాల్ పాటించడం లేదని, నేడు వరంగల్ పర్యటనలో కూడా జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్ స్వాగతం పాలపోవడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలలో చదువుకునే విద్యార్థులకు నేడు జరిగిన సర్టిఫికెట్ ల ప్రదానంతో వారి నైపుణ్యం తెలుస్తుందన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్య కోసం ప్రభుత్వం అన్నివిధాల సహకరించి అభివృద్ధి చేయాలన్నారు. ప్రొటో కాల్ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి చర్చించినట్లు చెప్పారు.
Advertisement
Next Story