- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళ డిగ్రీ కళాశాలలో వరద నీరు
by Aamani |
X
దిశ, హనుమకొండ టౌన్ : జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ లోని నాయుడు పెట్రోల్ పంప్ వద్దగల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళ డిగ్రీ కళాశాలలో వరద నీరు చేరింది. సమాచారం అందిన వెంటనే వరంగల్ జిల్లా కలెక్టర్ డా సత్య శారద, జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి, ఎంపీ డా కడియం కావ్యలతో కలిసి కళాశాలను సందర్శించి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థినులను హసన్ పర్తి లోని వినూత్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలకు తరలించాలని ఆదేశిస్తూ కలెక్టర్, ఎంపీ స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్, కళాశాల సెక్రటరీ, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story