- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాకతీయ యూనివర్సిటీలో 45 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్..
by Sumithra |
X
దిశ, కేయూ క్యాంపస్ : హైదరాబాద్ లోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ పాల్టెక్ కాకతీయ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల కంప్యూటర్ బేస్డ్, వ్రాత పూర్వక ప్రాధమిక పరీక్షల్లో 112 మంది ఇంజనీరింగ్ చివరి సంవత్సర విద్యార్థులు పాల్గొనగా వారిలో 45మంది విద్యార్థులు చివరి రౌండ్ పరీక్షకు అర్హత సాదించినట్టు తెలిపారు.
వీరికి కోడింగ్, విషయ పరిజ్ఞానం పై పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రక్రియ చేపడతామని నిర్వాహకులు అగ్నిజొన్నలగడ్డ, కార్తీక్ కస్తూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల నుంచి డాక్టర్ వి.మహేందర్, వేణుగోపాల్ రెడ్డితో పాటు ఒప్పంద అధ్యాపకులు ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ రమణ బాబు, లక్ష్మణ్ నాయక్, శ్రీలత, వాణి, రాజేశ్వరి, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story