- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Goa Trains : సికింద్రాబాద్ టు గోవా ఇక షురూ.. ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X
దిశ, డైనమిక్ బ్యూరో : గోవా వెళ్లే తెలంగాణ పర్యాటకులకు కొత్తగా రైల్వే రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ టు గోవా వెళ్లే రైలును ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సౌత్ సెంట్రల్ ఆధ్వర్యంలో ఈ రైళ్ల సేవలు రెగ్యులర్ సర్వీస్‌లు సికింద్రబాద్ నుంచి ఈనెల 9న, వాస్కోడగామా నుంచి 10న షురూ కానున్నాయి.
సికింద్రాబాద్ -వాస్కోడగామా (17039) రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో, వాస్కోడగామా- సికింద్రాబాద్ (17040) రైలు ప్రతి గురు, శనివారాల్లో బయలుదేరుతాయి. కాగా ప్రస్తుతం ఈ మార్గంలో రెగ్యులర్ సర్వీసు (17603) నడుస్తోంది. ఇది మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రైలు సేవలు పర్యాటకులకు మరింత మెరుగైన అవకాశాలను పెంచనున్నాయి.
Advertisement
Next Story