- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC లీకేజీ వ్యవహారం : బీజేపీ సంచలన నిర్ణయం
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వెలుగు చూసిన టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై అధికార పార్టీని కార్నర్ చేస్తూ ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా లీకేజీ అంశంపై బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 25న బీజేపీ మహాధర్నా చేయనున్నట్లు ప్రకటించింది. ఇందిరా పార్క్ వేదికగా ఈ ధర్నా చేపట్టనున్నట్లు తెలిసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీని నిరసిస్తూ బీజేపీ ధర్నా చేపట్టనుంది. మా నౌకర్లు మాకు కావాలి పేరుతో బీజేపీ దీక్షకు పూనుకుంది.
Advertisement
Next Story