ట్విట్టర్ ట్రెండింగ్‌లో #BRSDramaCompany

by Sathputhe Rajesh |
ట్విట్టర్ ట్రెండింగ్‌లో #BRSDramaCompany
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్టుపై తెలంగాణ బీజేపీ మండిపడుతుంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేయడం సరికాదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పార్టీ అధ్యక్షుడిగా సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో #BRSDramaCompany, #TelanganaWithBandiSanjay లతో ట్వీట్లు చేయగా....ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Advertisement

Next Story