- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'సర్కార్ ఆఫీసులు సరే.. పేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏవీ?'

X
దిశ, తెలంగాణ బ్యూరో: పరిపాలన సౌలభ్యం కొరకు సర్కార్ ఆఫీసులను శరవేగంగా ఓపెన్ చేస్తున్నప్పటికీ, డబులు బెడ్లపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు శాంతి భద్రతల కోసం పనిచేయట్లేదన్నారు. కేవలం కేసీఆర్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ తప్పకుండా పవర్లోకి వస్తుందని, పరిపాలనలో మార్పులు తీసుకువస్తామని మల్లు రవి పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న కార్యాలయాలు ప్రజల సమస్యలను తీరుస్తున్నాయా..? అంటూ ఫైర్అయ్యారు. ముఖ్యంగా ధరణి సమస్యలు, నిరుద్యోగం సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురి తప్పదని హెచ్చరించారు.
Next Story