నేడు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో సీఎం రేవంత్ భేటీ

by Rajesh |
నేడు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో సీఎం రేవంత్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో సీఎం సమావేశం కానున్నారు. ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత పెంపుపై కాలేజీల యాజమాన్యాలతో భేటీలో చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్ విద్య పరిస్థితులను సీఎంకు బుర్రా వెంకటేశం వివరించనున్నారు.

Advertisement

Next Story