- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Venu Swamy: వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ షాక్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swamy) కి తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Women Commission) రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నవంబర్ 14న విచారణకు రావాలని పేర్కొంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) పెళ్లి బంధం విషయంలో వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరు 2027లో విడిపోతారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యారు. దీంతో ఈ వ్యాఖ్యలపై గత ఆగస్టులోనే మహిళా కమిషన్ విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. కానీ వేణుస్వామి మాత్రం విచారణకు హాజరుకాకుండా కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు స్టే ఎత్తివేస్తూ వేణుస్వామిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో తాజాగా వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
Read More : Samantha: ట్రెండింగ్‌లో సమంత బోల్డ్ వీడియో.. నాగచైతన్యను అందుకే వదిలేసిందంటూ దారుణ కామెంట్స్