- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సర్వేకు టీచర్లకు ఇబ్బందుల్లేకుండా చూడాలని డిప్యూటీ సీఎంకు ఉపాధ్యాయ సంఘాల నేతల రిక్వెస్ట్
by Mahesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో : కులగణన సర్వేకు సంబంధించి టీచర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వత్ రెడ్డి, సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య, తెలంలగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, బీసీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణుడు కోరారు. సచివాలయంలో బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వారు కలిశారు. సర్వేకు సంబంధించి ప్రభుత్వం ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. ఉదయం మాత్రమే సర్వే నిర్వహించడానికి అనుకూలమని తెలియజేశారు. సెలవు దినాల్లో పనిచేస్తే సీసీఎల్ మంజూరు చేయాలని కోరారు. పెండింగ్ డీఏలు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు వారు చెప్పారు.
Advertisement
Next Story