- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం
X
దిశ, వెబ్ డెస్క్: TGPSC చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంను నియమిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొగా.. దీనికి సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుండగా.. అదే రోజు వెంకటేశం బాధ్యతలు స్వీకరించడానికి లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదివారం మధ్యాహ్నం.. బుర్రా వెంకటేశం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. కాగా టీజీ పీఎస్సీ పై గతంలో వచ్చిన ఆరోపణలు, కార్పొరేషన్ ప్రక్షాలణ లక్ష్యంగా బుర్రా వెంకటేశం పనిచేసేందుకు ఆయనను నియమించినట్లు తెలుస్తొంది.
Advertisement
Next Story