- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతాపాన్ని చూపుతున్న భానుడు.. విలవిలలాడుతున్న ప్రజలు
by sudharani |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలలో ఎండలు ఇప్పటికే దంచికొడుతున్నాయి. భానుడు రోజురోజుకు తన ప్రతాపాన్ని మరింత పెంచుతున్నాడు. మొన్నటి వరకు తక్కువ స్థాయి ఎండలకే విలవిలలాడుతున్న ప్రజలపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరింత ప్రభావం చూపుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏప్రిల్ నెలలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 39 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అంతే కాకుండా వచ్చే వారం రోజుల పాటు నగరంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని.. తర్వాత ఎండలు క్రమంగా పెరుగుతాయని అంచానా వేస్తున్నట్లు తెలిపారు అధికారులు.
Advertisement
Next Story