- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కన్నీరు పెట్టిస్తున్న జర్నలిస్ట్ యోగి కూతురు ఫ్రెండ్‌షిప్ డే విషేస్
దిశ, వెబ్ డెస్కె: యువ జర్నలిస్ట్ యోగి తన కూతరురికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అయితే వారి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ క్రమంలో జర్నలిస్ట్ యోగి కూతురు ఆద్య ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా అందిరికి విష్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఫ్రెండ్ షిప్ డే గురించి చెబుతూ.. ఈ రోజుల్లో అందరూ ఫ్రెండ్‌షిప్ ను అందరూ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. కానీ నిజమైన స్నేహం అంటే పుట్టుక నుండి చావు వరకు మనకు ఏ కష్టం వచ్చినా మనతో తోడు ఉండే నిజమైన వ్యక్తే స్నేహీతుడని.. నేను నమ్మె ధర్మం సత్యమేవ జయతే.. జైహింద్ అంటూ చెప్పుకొచ్చింది. కాగా తండ్రి కూతుళ్ల ఆత్మహత్య తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా.. నెటిజన్లను కన్నీరు పెట్టిస్తుంది.