- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు
by Anjali |
X
దిశ, మేడ్చల్ టౌన్: నీట్ పరీక్షతో పేద విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్ అన్నారు. నీట్ పరీక్ష లీకేజీ చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యార్థి సంఘాల పిలుపుమేరకు మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటినీ ఎన్‌ఎస్‌యు ఐ ఎస్ ఎఫ్ ఐ నాయకులు ముట్టడించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలను రోడ్డుపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం స్పందించి.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన వారిని సీబీఐతో విచారణ చేయించి కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
Advertisement
Next Story