- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ ఇంటి వద్ద పటిష్ట భద్రత.. కాన్వాయ్ రెడీ చేసిన పోలీసులు
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ఇక, రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ ఇంటి వద్ద సీఎం కాన్వాయ్ ను అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ప్రజలను కోరిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Advertisement
Next Story