- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర బడ్జెట్‌లో పన్నుల వాటా.. తెలంగాణకు కేటాయించిన మొత్తం ఎంతంటే..?
X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను గురువారం ప్రవేశ పెట్టింది. ఇందులో తెలంగాణకు కేంద్రపన్నుల వాటా కింద రూ.25,639 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు పన్నుల వాటా కింద రూ.23,400 కోట్లు కేటాయించగా.. ఈ సార 2,239 కోట్లు పెరిగింది. కేంద్ర పథకాల కింద రాష్ట్రానికి రూ.19,760.59 కోట్లు వస్తాయి. స్థానిక సంస్థల మంజూరు కింద రాష్ట్రానికి రూ.3,200 కోట్లు రానున్నాయి. కాగా, తెలంగాణ ప్రభుత్వం చేసిన రిక్వెస్టులకు కేంద్రం కేటాయింపులు చేపట్టలేదు. పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ కు నిధులు, వెనుక బడిన ప్రాంతాల డెవలప్‌మెంట్‌కు నిదులు కోరగా కేంద్రం మాత్రం కేటాయింపులు చేయలేదు.
Advertisement
Next Story