- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly : గత కేసీఆర్ ప్రభుత్వ రికార్డు బ్రేక్ చేసిన రేవంత్ సర్కార్..
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొత్త రికార్డు సృష్టించాయి. ఐదో రోజు ఏకంగా 17 గంటలకు పైగా శాసనసభ జరిగింది. సోమవారం ఉదయం 10 గంటలకు మొదలైన శాసనసభ.. మంగళవారం వేకువ జామున 3 గంటల 15 నిమిషాల వరకు సాగింది. అయితే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం 12 గంటల పాటు సభను నడిపింది. ఇప్పుడు ఆ రికార్డును రేవంత్ సర్కార్ బ్రేక్ చేసింది.
ఒకే రోజు 19 పద్దులపై చర్చ జరిపి అప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం 3 గంటల వరకు అసెంబ్లీ నడిపారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సెషన్‌లో 19 పద్దులకు ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ పద్దులపై ఐదుగురు మంత్రులు తమ సమాధానాలు ఇచ్చారు.
Advertisement
Next Story