- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Revanth: అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
by Ramesh Goud |
X
దిశ, వెబ్ డెస్క్: అజ్మీర్ షరీఫ్ దర్గా(Ajmer Sharif Dargah)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చాదర్(Chadar) సమర్పించారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ(Khwaja Moinuddin Chisti) ఉర్స్ సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ సమర్పించే సాంప్రదాయం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేక చాదర్ ను ముస్లిం పెద్దలకు అందించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ(Konda Surekha), శ్రీధర్ బాబు(Sridhar Babu), చిన్నారెడ్డి(Chinna Reddy), వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా(Waqf Board Chairman Azmatullah), ముస్లిం మతపెద్దలు, మైనార్టీ నేతలు హాజరయ్యారు.
Advertisement
Next Story