- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేవెళ్ల ఎంపీ టికెట్ ఎవరికి దక్కేనో..?
by Mahesh |
X
దిశ, చేవెళ్ల: బీఆరెఎస్ ప్రభుత్వం సిటింగ్‌లకే టికెట్స్ అనడంతో చేవెళ్ల ఎంపీ టికెట్ పై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చేవెళ్ల ఎంపీగా ప్రస్తుతం గడ్డం రంజిత్ రెడ్డి కొనసాగుతుండగా 2024 ఎన్నికల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తూనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. 2014 ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాలక్రమేనా కాంగ్రెస్‌ను విడి టీఆరెఎస్‌లో చేరిన కార్తీక్ రెడ్డి ఇప్పుడు రంజిత్ రెడ్డి, కార్తీక్ రెడ్డి ఒక్కటే పార్టీలో ఉండటంతో పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రంజిత్ రెడ్డి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూనాట్లు తెలుస్తుంది. ఫైనల్‌గా పార్టీ అధిష్టానం ఏమి నిర్ణయం తీసుకుంటూదో వేచి చూడాలి.
Advertisement
Next Story