- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sabitha Indra Reddy : వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
దిశ, మీర్ పేట్: కార్పొరేషన్ పరిధిలోని సత్యసాయి నగర్, మిథిలా నగర్ కాలనీల లో వరద నీటి సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మాజీ మంత్రి , ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలను స్థానిక నాయకులు,అధికారుల తో సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లెలగూడ ప్రధాన రహదారిపై డ్రైనేజీ సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు.ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి,కమిషనర్ జ్ఞానేశ్వర్,డి.ఈ.ఈ వెంకన్న, ఏఈ శ్రీనివాసులు,బి ఆర్ ఎస్ అధ్యక్షుడు అర్దల కామేష్ రెడ్డి ,ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి,కార్పోరేటర్లు సిద్దాల లావణ్య బీరప్ప,అనిల్ కుమార్ యాదవ్,బొక్క రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దీప్ లాల్ చౌహన్,లక్ష్మణ్, రమేష్, అంజయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.