- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మందు సీసాలు పొలాల్లో పగలగొట్టి వేయకండి..
by Sumithra |
X
దిశ, కొందుర్గు : తాగిన బీరు, మందు సీసాలు పొలం గట్లపై ఎక్కడ బడితే అక్కడ పగలగొట్టి పడవేయకండని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పనిచేసే సమయాల్లో కూలీలకు, రైతులకు బీరు, మందు సీసాలు కాళ్లకు కుచ్చుకొంటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మూగజీవాలైన పశువులు, ఆవులు, గొర్రెలు, మేకలు ఇతర జంతువులకు సీసాలు గుచ్చుకొని రక్తం కారుతుంటే బాధగా అనిపిస్తుందని రైతులు వాపోతున్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులు కూడా అధికంగా ఉండటంతో యువత మద్యం తాగడం ఎక్కువవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామాల్లో బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా మందు అమ్మడంతో ఎక్కడబడితే అక్కడ తాగి సీసాలను పగలగొట్టి పడవేస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు.
Advertisement
Next Story