- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉత్తమ పంచాయతీగా కిషన్ నగర్
by S Gopi |

X
దిశ, షాద్ నగర్: ఉత్తమ పంచాయతీగా-2023 అవార్డులో భాగంగా ఫరూఖ్ నగర్ మండలంలోని కిషన్ నగర్ గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డులను పొందింది. పేదరికం లేని మెరుగైన జీవనోపాధి పంచాయతీ, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల పంచాయతీ, మౌలిక స్నేహపూర్వక పంచాయతీ- ఈ మూడు అవార్డులను పొందింది. ఇందులో భాగంగా శనివారం కిషన్ నగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దుల శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీ బద్దుల శివరాజ్ యాదవ్, ఉప సర్పంచ్ నల్ల చిన్నయ్య, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, పాలక వర్గం, నాయకులు తదితులు పాల్గొన్నారు.
Next Story