- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X
దిశ, ఆమనగల్లు : కడ్తాల్ మండల పరిధి టాక్ రాజ్ గూడ వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వడ్త్యావత్ జగన్ (38) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రేఖ్య తండా పంచాయతీ పరిధి టాక్ రాజ్ తండాకు చెందిన వడ్త్యావత్ జగన్ పౌల్ట్రీ ఫార్మ్ నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి ఇంటి నుంచి పౌల్ట్రీ ఫామ్‌కు తండ్రి కొడుకులు బయలుదేరారు. మార్గమధ్యలో కడ్తాల్-షాద్నగర్ ప్రధాన రహదారిపై కంకర లోడుతో ఉన్న టిప్పర్ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా రోడ్డుపై నిలిపి వెళ్లారు. అది గమనించని జగన్ తన ద్విచక్ర వాహనంతో వెనుక వైపు నుండి టిప్పర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జగన్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడుకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.
Read more:
Advertisement
- Tags
- rangareddy
Next Story