నీటి పారుదల రంగానికి రంగారెడ్డిది ఎనలేని కృషి: సీఎం రేవంత్

by Satheesh |
నీటి పారుదల రంగానికి రంగారెడ్డిది ఎనలేని కృషి: సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: నీటి పారుదల ప్రాజెక్టుల సలహాదారుడు రంగారెడ్డి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యం బాధపడుతోన్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. రంగారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి రంగారెడ్డి ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. రంగారెడ్డి మరణం నీటి పారుదల రంగానికి తీరని లోటు అని మంత్రి ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి కుటుంబానికి ప్రగాడ సానూభూతి తెలుపుతున్నానని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed