- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ramadan: చార్మినార్‌లో రంజాన్ సందడి... నగర వాసులతో కళకళలాడుతున్న దుకాణాలు
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చిది చార్మినార్. నాలుగు మినార్లు కలిగిన కట్టడం ఇది. హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న స్మారక చిహ్నం. మహ్మద్ కులీ కుతుబ్ షా ఈ చార్మినార్‌ను నిర్మించారు. ఈ చార్మినార్ చుట్టూ ఒక బజార్ ఉంటుంది. దాదాపు 10 వేలకు పైగా దుకాణాలు ఉంటాయని చెబుతుంటున్నారు. ముఖ్యంగా ఈ బజార్‌లో మహిళలు, పురుషులు, పిల్లలకు సంబంధించిన అన్ని వస్తువులు లభ్యమవుతుంటాయి. మహిళలకు నగలు, గాజులు, ముత్యాలు, దుస్తులు అమ్ముతుంటారు. అటు పురుషులు కావాల్సినవి కూడా దొరుకుంతుంటాయి. దీంతో హైదరాబాద్ వాసులతో పాటు ముస్లిం సోదరులు కూడా ఈ బజార్‌ను చాలా ఇష్టపడతారు. తమకు కావాల్సిన కొనుగోలు చేసి ధరిస్తారు. ప్రస్తుతం ఇది రంజాన్ మాసం కావడంతో ఈ బజార్ అంతా సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా ముస్లిం సోదరసోదరీమణులు దుకాణాలను సందర్శించి నచ్చినవి కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యేకించి రంజాన్ నెల కాబట్టి ముస్లిం సొదరులు కళ్లకు వేసుకునే చుర్మానీ నుంచి నమాజ్ చేసుకునే జానీమన్ వరకు ఇక్కడ దొరుకుతున్నాయి. దీంతో ఈ బజార్‌లోని దుకాణాలన్నీ కూడా కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. మీరు చూడొచ్చు.