పవన్ కల్యాణ్ గెలుపు.. ప్రజలకు చేతులెత్తి దండం పెట్టిన భార్య

by Rajesh |
పవన్ కల్యాణ్ గెలుపు.. ప్రజలకు చేతులెత్తి దండం పెట్టిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఏపీలో టీడీపీ ఎన్డీఏ కూటమిలో కలవడానికి ప్రత్యేక చొరవ చూపారు. కాగా, వైసీపీ అభ్యర్థి వంగాగీతపై పవన్ 69,169 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. అయితే పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత ఆయన భార్య అన్నా లెజినోవా పిఠాపురం ప్రజలకు చేతులెత్తి దండం పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story