స్త్రీ శక్తికి నిదర్శనం ఈ మహిళా కండక్టర్

by Naveena |
స్త్రీ శక్తికి నిదర్శనం ఈ మహిళా కండక్టర్
X

దిశ, కామారెడ్డి : ఆరేపల్లి నుంచి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో టైర్ పంక్చర్ అయింది. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో..ప్రమాదం తప్పింది. అయితే బస్సు డ్రైవర్ తో పాటు..మహిళ కండక్టర్ సిహెచ్ భారతి తోటి ప్రయాణికులు కలిసి టైర్ విప్పి..మరొక టైర్ స్టెప్పిని వేశారు. అటుగా రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులు కండక్టర్ సిహెచ్ భారతిని చూసి ఔర అన్నారు. సిహెచ్ భారతిస్త్రీ శక్తికి నిదర్శనం ఈ మహిళా కండక్టర్...ని పలువురు అభినందించారు.

Advertisement

Next Story