- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.3.51 కోట్ల గంజాయి, అల్పోజోలం కాల్చివేత
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో 36 కేసుల్లో పట్టుకున్న రూ.3.51 కోట్ల విలువ చేసే గంజాయి, అల్పోజోలంను ఎక్సైజ్ అధికారులు కాల్చివేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం పడ్కల్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ అమోదం పొందిన శ్రీమెడికెర్ సర్వీస్‌లో గంజాయిని దగ్ధం చేశారు. కామారెడ్డి జిల్లాలోని ఐదు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలోని 36 కేసుల్లో పట్టుబడిన 783.36కిలోల గంజాయి, 16.625 కిలోల అల్పోజోలం, 2.15 కేజీల డైజోఫామ్, 0.852 గంజాయి మొక్కలను కాల్చివేశారు. డిప్యూటి కమిషనర్ సోమిరెడ్డి డిస్పోజల్ అధికారిగా ఇచ్చిన అదేశాల మేరకు..కామారెడ్డి ఎక్సైజ్ సూపరిండెంట్ హన్మంతరావు, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు గంజాయిని కాల్చివేశారు. గంజాయిని డిస్పోజల్ చేసిన ఎక్సైజ్ అధికారులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.