- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడవులు సంరక్షణ ధ్యేయంగా అటవీ సిబ్బంది పని చేయాలి : ఎమ్మెల్యే కోరం
దిశ,టేకులపల్లి : మండల కేంద్రంలోని గోలియా తండా పంచాయతీ పరిధిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రెసిడెన్షియల్ కోటర్స్ నూతన భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య, డిఎఫ్ఓ కృష్ణ గౌడ్ ప్రారంభించారు. జిల్లాలో అధిక విస్తీర్ణంలో పోడు భూములకు పట్టాలి ఇచ్చామన్నారు . ఉన్న అడవిని కాపాడుకోవడమే ప్రతి ఒక్కరి లక్ష్యమని వారు అడవులు సంరక్షణ ధ్యేయంగా అటవీ సిబ్బంది పనిచేయాలని కోరారు. అనంతరం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు మానవ జాతికి స్వచ్ఛమైన గాలిని అందించే అని ఎమ్మెల్యే కోరం కనకయ్య మొక్కలు నాటారు.అధికారులు చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ డి .బీమా నాయక్, డీఎఫ్ఓ జి. కృష్ణ గౌడ్, ఎఫ్డీఓ కోటేశ్వరరావు మొక్కలు నాటి మొక్కలకు నీళ్లు పోశారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ డి భీమ నాయక్, డీఎఫ్ఓ జి కృష్ణ గౌడ్, ఎఫ్డీఓ కోటేశ్వరరావు , ఎఫ్ఆర్వో ముక్తా హుస్సేన్, సెక్షన్ ఆఫీసర్లు శ్రీను,పి.దేవ సింగ్, ఎం హాసిరాం, బీట్ అధికారులు ఎస్ నగేష్, డి రామ్మూర్తి, బి రామ్ సింగ్, బి పవన్ కుమార్, ఏ.గాంధీ,బి లక్పతి, జి.లక్ష్మణ్, బి రవి, ఎల్ గౌరమ్మ, బి శ్రీలత, సీనియర్ అసిస్టెంట్ అశోక్, కంప్యూటర్ ఆపరేటర్ బలరాం,బేస్ క్యాంప్ నరేష్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భూక్య దళ్ సింగ్ నాయక్ , ఇది గణేష్, సర్దార్, ఇస్లావత్ రెడ్యా నాయక్ ,సుదీప్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.