- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa-2: థియేటర్ వద్ద తొక్కిసలాట.. బన్నీ అభిమాని పరిస్థితి విషమం
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)-సుకుమార్(Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప-2(Pushpa-2) ప్రీమియర్ షోలు ప్రపంచ వ్యాప్తంగా పడిపోయాయి. ఈ ప్రీమియర్ షో(Premiere Show)లకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో పలు థియేటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. ఓ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్పృహ కోల్పోయి పడిపోయాడు. ప్రస్తుతం బాలుడికి సీపీఆర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు హైదరాబాద్‌లోని బాలానగర్ థియేటర్‌లో నటి శ్రీలీల సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పుష్ప-2 వీక్షించేందుకు వచ్చారు. ఈ సినిమాలో శ్రీలీల కిస్సిక్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.
Pushpa-2: థియేటర్ వద్ద తొక్కిసలాట..#AlluArjun #Pushpa2 #PushpaTheRule #Pushpa2Celebrations #AlluAyaan #Dishadaily pic.twitter.com/qVPus6UsYT
— Disha Telugu Newspaper (@dishatelugu) December 4, 2024