- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya-Sobhita: నేడు చైతూ-శోభితా పెళ్లి.. రాత్రి ఏ టైమ్‌కు జరగనుంది.. ఎవరెవరు హాజరవుతున్నారంటే..?
దిశ, వెబ్‌డెస్క్: మరికొన్ని గంటల్లో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)-శోభితా ధూళిపాళ్ల(Sobhita Dhulipalla) ఏడడుగుల బంధంతో ఒక్కటవ్వబోతున్నారు. నేడు (డిసెంబరు 4) రాత్రి 8. 13 గంటలను అక్కినేని ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. హైదరాబాదు(Hyderabad)లోని అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో నాగేశ్వర రావు(Nageswara Rao) విగ్రహం ముందు వేసిన మండపంలో జరగనున్న ఈ వేడుకకు అక్కినేని ఫ్యామిలీ(Akkineni family), శోభితా(Sobhita) కుటుంబ సభ్యులతో పాటుగా మరికొంతమంది హాజరవ్వనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీ.. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ(Daggubati family) కూడా మొత్తం చైతూ-శోభితా పెళ్లికి విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించనున్నారట.
అలాగే వీరితో పాటుగా టాలీవుడ్ ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Pan India star Prabhas), సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu).. పలువురు అగ్ర హీరోలు నాగచైతన్య పెళ్లికి హాజరవ్వనున్నారని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న టాక్. మరోవైపు శోభితా-నాగచైతన్య పెళ్లి పెళ్లి ఫొటోలు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి వీరి నిశ్చితార్థం ఫొటోలు, హల్దీ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఎంగేజ్‌మెంట్ ఫొటోలు ముందుగా నాగార్జున ఇన్‌స్టాగ్రామ్ వేదికన అభిమానులతో పంచుకున్నారు.
Also Read:
Naga Chaitanya: మరికొన్ని గంటల్లో శోభితతో పెళ్లి.. హాట్ టాపిక్‌గా మారిన నాగచైతన్య పోస్ట్!