- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రిటైర్మెంట్ ఫంక్షన్ కు డబ్బులు వసూలుకు హుకుం జారీ
by Sridhar Babu |
X
దిశ, కామారెడ్డి : ఇంజినీరింగ్ శాఖలో పనిచేసే ఒక ఉన్నత స్థాయి అధికారి మార్చి నెలలో రిటైర్మెంట్ అవుతున్నారు. అయితే రిటైర్మెంట్ ఫంక్షన్ కు కింది స్థాయి సిబ్బంది నుంచి చందాలు వసూలు చేయడం వివాదస్పదంగా మారింది. ఈ పూర్తి బాధ్యత ను తన ఆఫీస్ లో పనిచేస్తున్న ఓ అధికారికి అప్పచెప్పాడు. పదవీ విరమణ కి కూడా వేలల్లో డిమాండ్ చేయడంతో కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత అడిగితే అంత ఇవ్వకపోతే ఒత్తిళ్లకి గురిచేస్తున్నారని వాపోతున్నారు. సదరు ఉద్యోగి రిటైర్మెంట్ అయితే తామెందుకు డబ్బులు ఇవ్వాలని కిందిస్థాయి ఉద్యోగులు వాపోతున్నారు. కాగా జిల్లాలో రోజు రోజుకి పెరుగుతున్న అవినీతికి ఇదే దర్పణం.
Advertisement
Next Story