రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

by Naveena |
రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ జనవరి 01: రోడ్డు భద్రతపై డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల విద్యార్థులకు అవగాహన కల్పించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా.. మోపాల్ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో బుధవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన డీటీసి దుర్గా ప్రమీల విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కిరణ్, సిబ్బంది రాహుల్, శ్రీనివాస్ లతో పాటు జిల్లా ఐరాడ్ మేనేజర్ వర్షా నిహాంత్ మరియు వసతి గృహ సంక్షేమ అధికారి అశోక్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed