- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎస్సీ హాస్టల్ వార్డెన్ కు, సిబ్బందికి మెమో జారీ..
by Sumithra |
X
దిశ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ స్పెషల్ బాలుర వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్న వార్డెన్, సిబ్బందికి మెమోలు జారీ చేస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ జిల్లా అధికారి వెంకటేష్ అన్నారు. శనివారం ఆకస్మితంగా వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వసతి గృహంలో మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడం, గదులలో బూజు, హాస్టల్లోని ప్రతి గది శుభ్రంగా లేకపోవడంతో సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు నన్నబియ్యంతో భోజనం మెనూ ప్రకారం అందించాలని వార్డెన్ ఆదేశించారు. ప్రతివిద్యార్థి పట్ల ప్రత్యేకమైన చొరవచూపించి హాస్టల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత వచ్చే విధంగా విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఏసీటీఓ ఎం.లియో ఉన్నారు.
Advertisement
Next Story