నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం

by Mahesh |
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో శనివారం రాత్రి నుండి కుండపోత వర్షం కురుస్తోంది. జిల్లాలో జిల్లాలో అత్యధికంగా ధర్పల్లి మండలం లో 169.1 మి. మీల వర్షం కురిసింది. అత్యల్పంగా దొంకేశ్వర్ మండలంలో 25.0 మి.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు పరిశీలిస్తే..ధర్పల్లి 169.1 మి. మీలు, వర్ని 125.90, చందూర్ 105.30, సిరికొండ 102.50, మోస్రా 94.80, వేల్పూర్ 82.1, భీంగల్ 81.0, ముగ్ పాల్ 79.6, కమ్మర్పల్లి 72.9, నవీపేట 70.2, ఇందల్వాయి 69.3, జక్రాన్ పల్లి 58.9, రుద్రూరు 56.2, పోతంగల్ 54.0, ఎడపల్లి 53.6, మోర్తాడ్ 52.9, నిజామాబాద్ సౌత్ 49.5, బోధన్ 49.3, రెంజల్ 48.7, ఆర్మూర్ 48.5, బాల్కొండ 46.9, సాలూర 45.5, కోటగిరి 45.4, డిచ్పల్లి 42.5, యెర్గట్ల 43.7, మాక్లూర్ 41.8, ముప్కాల్ 40.2, ఆలూరు 42.1, మెండోరా 38.2, నిజామాబాద్ నార్త్ 36.5, నిజామాబాద్ రూరల్ 30.3, నందిపేట్ 29.0, దొంకేశ్వర్ 25.0 మి. మీలు వర్షపాతం నమోదయింది.

Advertisement

Next Story

Most Viewed