- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీతేజ్‌ను పరామర్శించిన ఈటెల రాజేందర్,పైడి రాకేష్ రెడ్డి
by Naveena |
X
దిశ, ఆర్మూర్ : సంధ్య థియేటరల్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీ తేజ్ ను,వారి కుటుంబ సభ్యులను మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ..తనకు వ్యక్తిగతంగా సినిమాలు అంటే ఇష్టం కానీ, ఇటీవల సినిమాలు సరైన విధంగా లేకపోవడంతో యువతకు తప్పుడు సమాచారం వెళ్తుందన్నారు. ఈ విషయం పుష్ప సినిమా రిలీజ్ ముందే నేను చెప్పినట్లు రాకేష్ రెడ్డి గుర్తు చేశారు. ఇది కేవలం కల్పితమని పేపర్ ప్రకటన ఇవ్వాలని నేను కోరను అని అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ దుర్ఘటన జరిగిందన్నారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, పూర్తి ఆరోగ్యంతో ఉంటాడని అన్నారు. శ్రీ తేజ్ కుటుంబానికి అన్ని విధాలుగా అల్లు అర్జున్ అండగా ఉండాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు.
Advertisement
Next Story