- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊసరవెల్లికి మారుపేరే సీఎం కేసీఆర్ : షబ్బీర్ అలీ
by Sumithra |
X
దిశ, గాంధారి : నిరుద్యోగ సమస్య ఒక ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ సమస్య కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర సమస్య అని మాజీమంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఊసరవెల్లిగా రంగులు మారుతున్న సీఎం కేసీఆర్ ముందు ఊసరవెల్లి కూడా పనికిరాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చేదాకా తన గుండె చీల్చితే సోనియాగాంధీ ఉంటుందని, కేసీఆర్ అన్నాడని ఇప్పుడు తాను త్యాగం చేసి తెలంగాణ వచ్చిందని మాటలు మార్చే ఏకైక వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.
1,200 మంది అమరులైతే ఆత్మహత్య చేసుకుని సాధించుకున్న తెలంగాణ ఇందుకేనా అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు ఉద్యోగం కోసం వేచి చూసి చివరికి పెళ్లి చేస్తే కనీసం అప్పుడే వస్తుందని అనుకుంటే ఈ సంకకు ఒక కొడుకు, ఇంకో సంకకు ఇంకో కూతురు అయినారు కానీ నోటిఫికేషన్లు ఊసే లేదని అన్నారు.
Advertisement
Next Story