- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Surya-Shani : శని, సూర్యుల కలయిక.. ఈ రాశుల వారికీ జాక్ పాట్.. ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. అంతేకాకుండా, ఈ రాజయోగం 12 రాశుల వారిపైన ప్రభావాన్ని చూపనున్నాయి. త్వరలో శని, సూర్యుడు కలవనున్నారు. ఈ కారణంగా రాశులవారు రెండు రాశుల వారు లాభాలు పొందనున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మేష రాశి
శని, సూర్యుల కలయిక వల్ల ఈ రాశి వారు అనేక ప్రయోజనాలు పొందనున్నారు. ముఖ్యంగా, వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు తొలిగిపోతాయి. అలాగే, పెండింగ్లో పనులును పూర్తి చేస్తారు. పెట్టుబడులు పెట్టిన వారికీ ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో కారు లేదా ఇల్లును కొనుగోలు చేస్తారు.
వృషభ రాశి
శని, సూర్య గ్రహాల కలయిక వలన ఈ రాశి వారికీ అద్భుతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీరు పనిచేస్తున్న ఆఫీసులో ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరుగుతుంది. అలాగే, ఉద్యోగం కోసం పనిచేస్తున్న వారికీ ఉద్యోగం వస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.