- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమన్యాయం కోసం సమగ్ర సర్వే..
దిశ, ఆలూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తో రాష్ట్రంలోని ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని ఆలూర్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముక్కెర విజయ్ అన్నారు. శనివారం ఆలూర్ మండల కేంద్రంలో జరుగుతున్న సమగ్ర సర్వేలో తాసిల్దార్ రమేష్, సెక్రెటరీ రాజలింగంతో కలిసి సమగ్ర సర్వే పై విశ్లేషించారు. ఈ సర్వే తో సమగ్ర కుటుంబ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన మొదలైన వివరాలతో పొందుపరచబడిన సమగ్ర సర్వే బుక్ లెట్ పై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆలూర్ మండల కేంద్రంలో అధికారులు సమగ్ర సర్వే నిర్వహించారు. కుటుంబంలోని సభ్యుల వివరాల గురించి అధికారులు అడిగి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం లో ఆలూరు తాసిల్దార్ రమేష్, ఆర్ ఐ రఫీక్, సెక్రెటరీ రాజా లింగం, కరాబర్ సంతోష్, గంగారెడ్డి, సంజీవ్,నవనీత్,ఉదయ్, చిరంజీవి, బీరయ్య ,ఇమ్యులేటర్స్ లత, పద్మ, సునంద, లావణ్య తదితరులు పాల్గొన్నారు.