ఎన్నికల కోడ్ తో ప్రజావాణి రద్దు

by Sridhar Babu |
ఎన్నికల కోడ్ తో ప్రజావాణి రద్దు
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : లోక్​సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అయితే కొందరు సుదూర ప్రాంతాల నుండి కలెక్టరేట్​కు వచ్చే వారి కోసం కలెక్టరేట్ లోని 25వ నంబర్ గదిలో ఒక్క సోమవారం మాత్రమే వినతులు స్వీకరిస్తారని తెలిపారు.

Advertisement

Next Story